AP RICE CARD DOWNLOAD ONLINE WITHOUT LOGIN | AP RICE CARD STATUS
Rice card print without any logins
STEP1:- 👇 ఈ క్రింది లింకును copy చేసుకోండి
(https://epdsap.ap.gov.in/Qcode/Qcodesearch.jsp?card_id=**********)
STEP2:- Google Chrome app ఓపెన్ చేసి new tab లో search box లో మీరు copy చేసిన లింకు ను paste చేయండి
STEP3:- లింకులో చివర ఉన్న (***) star గుర్తులను తొలగించి Rice కార్డు నంబరు ఎంటర్ చేయండి (RC నెం,, ను copy, paste చేయరాదు)
STEP4:- RC నంబరు ఎంటర్ చేసిన తరువాత search బటన్ ని క్లిక్ చేయండి
✅ మీకు కావలసిన బియ్యం కార్డు మీకు కనిపిస్తోంది.
💥💥 గమనిక :- ఈ లింకు ద్వారా పొందే బియ్యం కార్డు digital signature కానందున ఈ లింకు కేవలం బియ్యం కార్డును చెక్ చేసుకోవడం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది ఎలాంటి ప్రభుత్వ పరమైన ఆధారంగా పరిగణనలోకి రాదు.
link:
AP RICE CARD DIRECT SEARCH LINK:
AP RICE CATD DOWNLOAD LINK:
thanking you guys...
No comments:
Post a Comment